చెన్నైకి కోల్ కతా షాక్..తొలి మ్యాచ్లో భారీ విజయం!

చెన్నైకి కోల్ కతా షాక్..తొలి మ్యాచ్లో భారీ విజయం!

ఐపీఎల్ 15 వ సీజన్ నూ కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఘనంగా ఆరంభించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 132 పరుగులను 18.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల…