Posted inTelangana
నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటి విడుదల..
దశాబ్దా కాలం తరువాత సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని…