నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటి విడుదల..

దశాబ్దా కాలం తరువాత సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి   కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే నోముల భగత్,mlc ,mc కోటిరెడ్డి.. mla సైదిరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎన్ఎస్పీ అధికారులు….

దశాబ్దా కాలం తరువాత సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల.

స్వరాష్ట్రం ఆవిర్భావం తరువాత సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేయడం ఇదే ప్రధమం.

ఎడమ కాలువ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట,ఖమ్మం జిల్లాలో 6.16 లక్షల ఏకరాలలో సాగుకు నీరు అందజేత.