జగన్మోండిపై జనసేనాని బ్రహ్మస్త్రాలు..
ఒక్క ఫొటో వేల మాటలతో సమానం అయితే, ఒక్క కార్టూన్ లక్షలమంది భావోద్వేగాలను చూపించే సాధనం. అక్షరం చిత్రంతో కలిసినప్పుడు అది బతుకు చిత్రానికి ప్రతీకే అవుతుంది. నలిగిపోతున్న ఆంధ్ర ప్రజల బతుకు చిత్రాన్ని, విరిగిపోయిన ఏపీ అభివృద్ధి రథాన్ని, పెరిగిపోతున్న వైసీపీ నియంతృత్వ పోకడను అలాంటి కార్టూన్ అస్త్రంతో ఎదుర్కొంటోంది జనసేన. గత ఆరేడు నెలలుగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు, జనసేన అధికారిక ట్విటర్ ఖాతాల్లో వైసీపీ ప్రభుత్వంపై సంధిస్తున్న కార్టూన్లు ఏపీ ప్రజల మనోగతాన్ని బయటపెడుతూ, వారి…