Telangana: జర్నలిస్ట్ వుప్పల నరసింహం మృతి..!

Telangana: జర్నలిస్ట్ వుప్పల నరసింహం మృతి..!

VuppalaNarasimha: సాహిత్య ప్రేమికులు జీర్ణించుకోలేని వార్త.  ప్రముఖరచయిత,సీనియర్ జర్నలిస్ట్ వుప్పల నరసింహం గురువారం  అనారోగ్యంతో మృతి చెందారు. ఆంధ్రప్రభ దినపత్రికలో సంపాదకులుగా పనిచేశారు. అంతేకాక సాహిత్య రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన మృతితో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు,శ్రేయోభిషలు…