ఉరికిచ్చి కొడతాం… “ప్రశ్నిస్తే వదలం’..
వేములవాడ అనంగనే దక్షిణ కాశీగా పేరు ఉండే. ఎప్పుడు సందడిగానే ఉంటది. ఓ దిక్కు ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తుంటారు. ఏవల భక్తి వాళ్లది. ఎవల బాధలు వాళ్ళయి. చెక్కపల్లి చౌరస్తా దాటి కొంచెం ముందుకు పోతే లడ్డు హోటల్.…