ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ యువతి!

ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ జాబితాలో తెలంగాణ యువతికి చోటుదక్కింది. ప్రతి ఏటా ప్రకటించే 30 మంది ఫోర్బ్స్ యువ జాబితాలో సిద్ధిపేట జిల్లా పోతారం గ్రామానికి చెందిన కీర్తిరెడ్డికి స్థానం లభించింది. ఈమె మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె..లండన్లో…