Posted inNews
తెరాస ఎజెండా తెలంగాణ అభివృద్ధి: కె. కేశవరావు
తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా దోస్తీ కట్టేందుకు తాము సిద్ధమని తెరాస పార్లమెంటరీ నేత కె. కేశవరావు వెల్లడించారు. పార్లమెంటులో శనివారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ ఏకైక ఎజెండా తెలంగాణ అభివృద్ధేనని.. రైతు చట్టాలను తాము తొలుత…