సామాజిక సమీకరణాలు బిజెపిని గట్టెక్కిస్తాయా..?

సామాజిక సమీకరణాలు బిజెపిని గట్టెక్కిస్తాయా..?

       భారతీయ జనతా పార్టీ బలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితం అనే భావనను చెరిపేయడానికి దక్షిణాది రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీ ఎంతో పట్టుదలగా ఉన్నా ఇప్పటివరకూ కర్ణాటక రాష్ట్రానికే పరిమితమైంది.  దక్షిణాది కర్ణాటక యేతర…