Posted inEntertainment
కియారా అద్వానీ బర్త్ డే స్పెషల్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. ఫగ్లీ సినిమాతో ఇండస్ట్రీ లోకి అరంగ్రేటం చేసిన ఈఅమ్మడు అందం, అభినయంతో అనతికాలంలోనే కోట్లాది మంది అభిమానులకు సంపాదించుకుంది. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. నేడు 30 వ పుట్టినరోజు జరుపుకుంటున్న కియారా…