Posted inNews
ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ పేరు మార్పు!
ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ జట్టు పేరు మారింది. రానున్న ఐపీఎల్ సీజన్2021లో పంజాబ్ జట్టుగా బరిలో దిగబోతుంది. ఈ విషయాన్ని ఆజట్టు యాజమాన్యం బీసీసీకి వెల్లడించింది. ఇందుకు బోర్డు కూడా అనుమతించింది. అయితే పేరు మార్పుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.…