మంత్రి జగదీష్ రెడ్డిని బీజేపీ నేతలు ఉరికించి కొడ్తరు: రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించే దమ్ము టీఆర్ఎస్ కు లేదన్నారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదని.. ప్రజల కోసం వచ్చిన ఎన్నికన్నారు. ధర్మయుద్ధంలో ప్రజలంతా తనవెంట ఉన్నారన్నారు రాజగోపాల్. మంత్రి జగదీష్ రెడ్డిని మునుగోడు ప్రజలు ఉరికించి కొట్టడం ఖాయమన్నారు.మూడున్నర ఏండ్లలో నియోజకవర్గ అభివృద్ధి కూసుకుంట్ల ప్రభాకర్ ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.డబ్బులతో తన వెంట ఉన్న సర్పంచ్ లను కొనాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని.. కారునేతల…