తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ ఓటమి!
ఐపీఎల్ సీజన్ 14ను సన్ రైజర్స్ జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం ఆడిన తొలి మ్యాచ్‌లో ఆజట్టు10 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ జట్టు నితీశ్ రాణా (80; 56 బంతుల్లో 9×4, 4×6), రాహుల్ త్రిపాఠి (53; 29 బంతుల్లో 5×4, 2×6) చెలరేగడంతో 20ఓవర్లలో 187 పరుగులు సాధించింది. రషీద్ ఖాన్ (2/24) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. చేధనలో హైదరాబాద్ జట్టు…