కేంద్ర మంత్రిని కలిసిన కొమురవెల్లి చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్..
Telangana: శ్రీ మల్లికార్జున స్వామి అఖిలభారత మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం ట్రస్టు కొమురవెల్లి చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొమురవెల్లి లో జరుగుతున్న…