కొండ‌గ‌ట్టులో ప‌వ‌న్‌.. త‌ర‌లివ‌చ్చిన అభిమానులు ,కార్య‌క‌ర్త‌లు..

కొండ‌గ‌ట్టులో ప‌వ‌న్‌.. త‌ర‌లివ‌చ్చిన అభిమానులు ,కార్య‌క‌ర్త‌లు..

జ‌గిత్యాల‌: తెలంగాణ ప్ర‌ముఖ పుణ్యంక్షేత్రం కొండ‌గ‌ట్టు ఆల‌యాన్నిజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌ర్శించారు. ఆలయ అధికారులు పవన్ కి ఘనంగా స్వాగతం పలికారు. ఆంజ‌నేయ  స్వామి దర్శన అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా…