kumarswamy: సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు కారణం..?
Kumarswamy: ఆషాఢమాసంలో స్కందపంచమి, కుమారషష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో వచ్చే కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.దీనికి తోడు కుమార షష్ఠి రోజే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారని పురాణాల్లో తెలుపబడింది. ఈ మాసంలో పిల్లల పుట్టుక బాధపడుతున్న వారు..జాతకపరంగా దోషాలు ఉన్నావారు ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని భక్తుల విశ్వాసం. పురాణ కథ…. శివుడు ఓసారి తీవ్ర తపస్సులో లీనమై ఉన్నాడు. అప్పుడు మన్మథుడు ప్రేమబాణంతో శివుడి తపస్సును భంగపరిచాడు. ఆ కోపంలో…