వైఎస్ ‘ఆత్మ’ కొత్తపాచిక పారేనా..?

వైఎస్ ‘ఆత్మ’ కొత్తపాచిక పారేనా..?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇన్నాళ్లు వ్యూహాత్మకంగా మౌనం వహించిన వైఎస్ ఆత్మ డాక్టర్ కేవిపీ ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.తన ముఖ్య అనుచరడు గిడుగు రుద్రరాజును  ఏపీసీసీ పీఠంపై కూర్చొబెట్టారు.ఏపీ లో రాజకీయ చాణిక్యుడిగా  పేరొందిన కేవీపీ యాక్టివ్ అవడంతో …