Headlines

కారల్‌ మార్క్స్, అంబేడ్కర్‌.. ఇద్దరినీ తీర్చిదిద్దిన ఘనత లండన్‌ నగరానిదేనా?

Nancharaiah merugumala senior journalist: సరిగ్గా 132 సంవత్సరాల క్రితం జన్మించిన భారత రాజ్యాంగ ప్రధాన శిల్పి డా.భీంరావ్‌ అంబేడ్కర్‌ (1891–1956) జీవించింది 65 సంవత్సరాల 7 నెలల 22 రోజులు అనే విషయం ఈరోజే గమనించాను. అంబేడ్కర్‌ 70–80 ఏళ్లు బతకలేదని తెలుసుగాని 66 ఏళ్ల లోపే కన్నుమూసిన విషయం గుర్తులేదు. రాజకీయ నాయకులు, సినిమా నటీనటుల వయసులు చాలా వరకు గుర్తుపెట్టుకుని చెప్పే అలవాటున్నా బాబాసాహబ్‌ ఎన్ని సంవత్సరాలు జీవించిందీ వెంటనే గుర్తుకు రాదు….

Read More

పారిశ్రామిక సమాజంలో ఎలా బతకాలో తెలియజెప్పిన కారల్‌ మార్క్స్‌ వర్థంతి..

Nancharaiah Merugumala : (Senior Journalist) : కేపిటలిజం రంగు, రుచి, వాసనతోపాటు పారిశ్రామిక సమాజంలో ఎలా బతకాలో తెలియజెప్పిన కారల్‌ మార్క్స్‌ 140వ వర్థంతి–ఆడమ్‌ స్మిత్‌ త్రిశత జయంతి.. ప్రపంచంలో పెట్టుబడి రంగు, రుచి, వాసన గురించి మా గొప్పగా వివరించి విశ్లేషించిన మహానుభావుడు కారల్‌ మార్క్స్‌ (1818–1883) కన్నుమూసి నేటికి 140 ఏళ్లయింది. ఈ విషయం నాకు నా పాత్రికేయ పాత కామ్రేడ్స్‌ ఎన్‌.వేణుగోపాల్, తాడి ప్రకాశ్‌ రాసిన పోస్టులు పొద్దున్నే చూశాక తెలిసింది….

Read More
Optimized by Optimole