ఐపీఎల్ 2023 సీఎస్కే కెప్టెన్ ధోనీ: సీఈఓ విశ్వనాథన్

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. టోర్నీ ప్రారంభం నుంచి ఆ జట్టు కెప్టెన్ గా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. గత సీజన్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్ గా అవకాశమిచ్చిన సీఎస్కే యాజమాన్యం.. జట్టు వరుస ఓటములతో తిరిగి ధోని కి కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. ఈ నేపథ్యంలో 2023 సీజన్ కి సంబంధించి చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్​…

Read More

ధోని షాకింగ్ డెసిషన్.. నిరాశలో అభిమానులు!

ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ డెసిషన్ అందరినీ విస్మయానికి గురి చేసింది. మరో రెండు రోజుల్లో సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకుంటున్నట్లు.. సీఎస్కే ఫ్రాంఛైజీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ సీజన్ నుంచి ధోని స్థానంలో.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యత నిర్వర్తించనున్నట్లు వెల్లడించింది. ధోని నిర్ణయంతో.. సీఎస్కే అభిమానులతో పాటు…

Read More

డివిలియర్స్ ఆల్ టైం ఐపీఎల్ జట్టు!

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఎబి డివిలియర్స్ ఐపీఎల్ ఆల్ టైం జట్టును ప్రకటించాడు. ఏబీ ప్రకటించిన జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా.. ఓపెనర్లుగా సెహ్వాగ్, రోహిత్ శర్మలను.. మూడో స్థానంలో కోహ్లీని ఎంపిక చేశాడు. నాలుగో స్థానం కోసం తనతో పాటు స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లను ఎన్నుకున్నాడు. ఆల్ రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా బెన్ స్టోక్స్ లకు జట్టులో స్థానం కల్పించాడు. బౌలింగ్ విభాగం…

Read More
Optimized by Optimole