‘సంఘ్’ పరివారానికి ఇందిరమ్మ వారసులతో ఎలాంటి సైద్ధాంతిక విభేదాలు లేవు!
Nancharaiah merugumala senior journalist: దేశంలోని హిందుత్వ శక్తులకు పూర్వపు జర్మన్ నాజీలు, ఇటలీ ఫాసిస్టులకు ఉన్న తెలివితేటలు కాని, రాజకీయ సామర్ధ్యంగాని నేడు లేవు. తమకు నిజమైన శత్రువైన గుజరాతీ మహాత్ముడు మోహనదాస్ కం గాంధీ హత్యకు ఈ హిందూ మతోన్మాదులు పాల్పడ్డారు. అంతేగాని, తమకు రాజకీయంగా, సైద్ధాంతికంగా అసలు శత్రువులే కాని నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యుల జోలికి సంఘ్ పరివార్ సంస్థలు ఎన్నడూ పోలేదు. ఈ ‘నయా ప్రజాతంత్ర రాజరిక’ కుటుంబానికి చెందిన మాజీ…