మానుకొండూరులో ఏ పార్టీ సత్తా ఎంత? గెలిచేదెవరు?
Manakondur : కరీంనగర్ కూతవేటు దూరంలో ఉన్న మానకొండూరులో రాజకీయం వాడీ వేడిగా నడుస్తోంది. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు కొనసాగుతున్న రసమయి బాలకిషన్ ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో కనిపిస్తుంటే.. నియోజకవర్గంలో క్యాడర్ పరంగా బలంగా కనిపిస్తున్న హస్తం పార్టీ గెలిచేందుకు కసరత్తులను ప్రారంభించింది. ఇక నియోజకవర్గ ఎంపీగా కొనసాగుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి.. బిఆర్ఎస్ పార్టీని చావు…