లలితా సహస్రనామాల అర్థం!
స్తోత్రం : చతుర్భుజే చంద్ర కలావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ,సురారులమ్మకడుపారడిపుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్. ధ్యానమ్ : *అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపామ్ *అణిమాదిభిరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానిమ్ *ధ్యాయేత్ పద్మాసనస్థాo వికసితవదనాం పద్మపత్రాయతాక్ష్మీం * హేమాభాం పీతవస్త్రాం…