విజయ్ సర్కార్ పై మోడీ ఆగ్రహం!

శబరిమల వ్యవహారంలో ఎల్ డిఎఫ్ ప్రభుత్వ తీరు పట్ల  ప్రధాని మోదీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. అమాయకులైన భక్తులపై లాఠీ చార్జ్ చేస్తారా అని  ప్రశ్నించారు. కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థి మెట్రోమ్యాన్ శ్రీధరన్ పోటీచేస్తున్న పలక్కడ్ నియోజకవర్గంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో…