మిర్చి సరన్… ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్!
– ‘ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్’ గా ప్రశంసలు పొందుతున్న యువ ఆర్జే సరన్. – సంవత్సర కాలంలోనే లక్షల మంది హృదయాలను తాకిన టాలెంట్. అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన యువ ఆర్జే, మిర్చి సరన్, ఆర్జేగా సంవత్సరం పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘మిర్చి సరన్… వన్ ఇయర్ ఆన్ ఎయిర్ సెలబ్రేషన్స్’ పేరిట మిర్చి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుతోంది. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలు డిసెంబర్…