సస్పెన్స్ కి తెరదించిన ‘జాక్ మా’..
చైనా పారిశ్రామిక వేత్త, బిలియనిర్ అలీబాబా లిమిటెడ్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఓ ప్రెవేట్ కార్యక్రమంలో కనిపించడంతో మూడు నెలల సస్పెన్స్కి తెరపడింది. కార్పొరేట్ ప్రపంచంలో సంచలనాలకు కేంద్ర బిందువైన జాక్ చైనాలోని ప్రభుత్వ బ్యాంకుల తీరును బహిరంగంగా ఎండగట్టాడు. దీంతో అప్పటినుంచి జాక్ కనిపించకపోవడంతో చైనా నియంత జిన్పింగ్ ఏదైనా చేసిఉంటాడని రకరకాల ప్రచారాలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడుతూ జాక్ ఓ వీడియో కాన్ఫరెన్స్లో కనిపించడంతో అతని అభిమానులు…