Posted inNews
శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘనవిజయం..!
శ్రీలంకతో తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృభించడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలిన లంక జట్టు ఫాలో ఆన్‌లోనూ చతికిలపడింది. రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్…