గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్.. జోష్ లో మెగా ఫ్యాన్స్ ..!!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటించిన మూవీపై మెగా అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.ఆచార్య డిజాస్టర్ తో నిరాశలో ఉన్న అభిమానులకు..ఈమూవీతో బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు మెగా బాస్. తాజాగా ఈచిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు….