బీజేపీలోకి మరో కాంగ్రెస్ నేత!

బీజేపీలోకి మరో కాంగ్రెస్ నేత!

తెలంగాణ కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన మోహన్ రావు పాటిల్ భోస్లే, ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బుధవారం బిజెపిలో చేరారు. ఆయన వెంట రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎంపీలు ధర్మపురి…