భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు.. అప్రమత్తమైన కేంద్రం!
భారత్ లో మరో మహామ్మారి మంకీపాక్స్ కలకలం రేపుతోంది. కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. యూఏఈ నుంచి తిరిగొచ్చిన ఓ వ్యక్తికి కేరళలో మంకీపాక్స్ సోకిందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మీడియాతో వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈనేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) నిపుణులతో కూడిన బృందాన్ని ఆరాష్ట్రానికి పంపింది. ఇక మంకీపాక్స్ సోకిన వ్యక్తి ఆరోగ్య…