స్మార్ట్ ఫోన్ చూస్తున్న కోతుల వీడియో వైరల్!
ప్రస్తుతం కాలంలో మొబైల్ మనిషిలో ఓ భాగం అయిపోయింది.లేచిన మొదలు పడుకునే వరకు ఫోన్లో గడపడం అలవాటుగా మారిపోయింది. అయితే అలవాటు క్రమంగా మనుషుల నుంచి జంతువులకు పాకిపోతోంది. ఓకోతి మనుషుల్లాగే ఫోన్ చూస్తూ.. ఆపరేట్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. Craze Of Social Media🤦♀️🤦♀️ pic.twitter.com/UiLboQLD32 — Queen Of Himachal (@himachal_queen) July 10, 2022 ఈ వీడియో గమనించినట్లయితే.. ఓవ్యక్తి చేతిలో మొబైల్ పట్టుకుని ఉండగా కోతులు స్మార్ట్…