చిన్నారి సమాధానానికి ప్రధాని ఫిదా.. వీడియో వైరల్!

చిన్నారి సమాధానానికి ప్రధాని ఫిదా.. వీడియో వైరల్!

ప్రధాని మోదీ ఓచిన్నారి మధ్య సంభాషణ వీడియో వైరల్ గా మారింది. నేను ఎవరో తెలుసా? అంటూ మోదీ ప్రశ్నించగా.. బదులుగా చిన్నారి చెప్పిన సమాధానానికి ప్రధాని ఫిదా  అయ్యారు. ఇంతకు ఆ చిన్నారి ఎవరూ? ప్రధాని మోదీని ఎందుకు కలిసింది?…