కన్నపేగే కడతేర్చింది!
కాలం మారింది, మనిషి మేధస్సుతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు. కానీ ఆలోచనల ధోరణి లో మాత్రం మార్పు రావడం లేదు. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన మూఢనమ్మకాల పేరుతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అందుకు నిదర్శనమే చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగిన సంఘటన.. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలోని నివాసముంటున్న పురుషోత్తం నాయుడు, పద్మజా దంపతులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. వీరికి అలేఖ్య సాయి దీప ఇద్దరు కూతుర్లు. తండ్రి కళాశాల ప్రిన్సిపల్ పనిచేస్తుండగా, తల్లి కరస్పాండెంట్ గా పనిచేస్తుంది….