కన్నపేగే కడతేర్చింది!

కాలం మారింది, మనిషి మేధస్సుతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు. కానీ ఆలోచనల ధోరణి లో మాత్రం మార్పు రావడం లేదు. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన మూఢనమ్మకాల పేరుతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. అందుకు నిదర్శనమే చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగిన…