Posted inTelangana
మూసీకి పెరుగుతున్న వరద ఉధృతి..ఆరు గేట్లు ఎత్తివేత!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 44 వేల ఎకరాలకు సాగునీరు అందించే మూసీ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద తాకిడి పెరగడంతో జలకళ సంతరించుకుంది. వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని…