రానున్న మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

రానున్న మూడు రోజులు 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో… రానున్న రెండు మూడు రోజుల్లో వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిస్తాయని తెలిపింది. కాగా నేడు,రేపు…