అక్కసుతోనే ప్రధాని మోదీని బద్నాం చేసే కుట్ర: బండి సంజయ్

అక్కసుతోనే ప్రధాని మోదీని బద్నాం చేసే కుట్ర: బండి సంజయ్

దారిమళ్లించిన పంచాయతీ సొమ్మును BRS ప్రభుత్వం వడ్డీతోసహా చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఏపీ క్యాడర్ ను అడ్డంపెట్టుకుని తెలంగాణ సొమ్మును కేసిఆర్ దోచుకుతింటున్నాడని మండిపడ్డారు.కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ జరుపుతుంటే.. అక్కసుతోనే ప్రధాని…