Posted inDevotional News
మహారాష్ట్రలో బయటపడిన శివలింగం..!
మహారాష్ట్రలోని నాందేడ్ లో వెలుగులోకి వచ్చిన శివలింగం. స్థానిక రైతు తమ పొలంలో త్రవ్వకాలు జరుపుతుంటే పురాతన కాలం నాటి శివమందిరం బయటపడింది.దీంతో స్ధానికులు దేవాదాయ శాఖ అధికారులకు సమచారం ఇచ్చారు. శివలింగానికి సంబంధించి మరిన్ని వివరాలకు త్వరలో తెలియజేస్తామని అధికారాలు…