Posted inNews
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ రాజీనామా!
మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై ముంబై హై కోర్టు…