‘నాగిని’ గా శ్రద్ధ కపూర్!
అందం అభినమయంతో ఉత్తరాదితోపాటు దక్షిణాదిలో అభిమానులను సంపాదించుకున్న నటి శ్రద్ధా కపూర్. ఆమె నటిస్తున్న తాజా చిత్రం నాగిని. ఈ చిత్రానికి సంబంధించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా బాల్యంలో శ్రీదేవి మేడం నటించిన నాగిని సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని.. ఎప్పటికైనా అలాంటి పాత్ర చేయలనుకునేదాన్ని , ఇప్పుడు ఆకోరిక నెరవేరబోతుంది.. నాగిని పాత్ర పోషించడం గౌరవంగా భావిస్తున్నా అని శ్రద్ధా చెప్పుకొచ్చింది. శాఫ్రాన్ బ్రాడ్ కాస్ట్ అండ్ మీడియా లిమిటెడ్ బెనర్లో నిఖిల్ ద్వివెది…