సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం..!

  హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో । శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥ దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద । దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ । శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥ క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే । శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్…

Read More

శివారాత్రి రోజు ఆచరించాల్సినవి!

శివరాత్రి అనగానే అందరికీ గుర్తుకువచ్చేది.. లింగోద్భవం. అసలు లింగోద్భం గురించి పురాణాగాథలు ఏమిటీ తెలుసుకుందాం… శివరూపం లింగరూపం అందులోనూ వృత్తాకారం శివుడు  పానవట్టం పార్వతీరూపం అని ఆగమ వాక్యం. ఒకప్పుడు హరిబ్రహ్మాదులకు చైతన్యకారకం గురించి స్పర్థ వచ్చినప్పుడు వారిమధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడింది. ఆ రూపం పై కొన చూడటానికి హంస రూపంలో బ్రహ్మ , వరాహంగా విష్ణువు వెళ్లారు ఎంతసేపటికీ అంతు తెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆజ్యోతి శివలింగాకారం ప్రతీకగా ఏర్పడినది….

Read More

శివాభిషేకం ఫలితాలు!

1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 2.  నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 3.  ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 4.  పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. 5.  ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 6.  చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 8.మారేడు బిల్వదళ జలము చేత…

Read More

శివ_అష్టోత్తర_శతనామావళి

ఓం శివాయ నమః ఓం శంభవే నమః ఓం శశిరేఖాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం పినాకినే నమః ఓం వాసుదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం నీల లోహితాయ నమః ఓం శూలపాణయే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం శర్వాయ నమః ఓం శితి కంఠాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కామారినే నమః ఓం గంగాధరాయ నమః ఓం కాలకాలాయ…

Read More
Optimized by Optimole