పంచభూత లింగాలు విశిష్టత ఏంటి? ఎక్కడెక్కడ ఉన్నాయి?

  ప్రాణకోటికి ఆధారం పంచభూతాలు. వీటికి మూలం పంచ స్థూల దేవాలయాలు. అత్యంత విశిష్టమైనవిగా వెలుగొందుతున్న ఈ దేవాలయాల్లో పరమశివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు.శివరాత్రి పర్వదినాన  లింగరూపంలో ఉన్న భోళాశంకరుడిని దర్శించుకుంటే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతుంటారు.  పంచ స్థూల దేవాలయాల్లో కొలువైఉన్నా పరమ పవిత్రమైన లింగాలను పంచభూత లింగాలుగా పిలుస్తారు. ఇంతటి  విశిష్టత కల్గిన ఆలయాలు ఎక్కడ ఉన్నాయో  తెలుసుకుందాం! 1. పృథ్విలింగం : ఇక్కడ కొలువైఉన్నా పరమేశ్వరుడిని ఏకాంబరేశ్వర స్వామి అంటారు. మామిడి చెట్టు కింద…

Read More
Optimized by Optimole