వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయి: జనసేన పవన్

సత్తెనపల్లి కౌలు రైతు భరోసా యాత్ర సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్..రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని ఎండగట్టారు. ‘రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారని.. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటే వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయన్నారు. వైసిపి నేతలు.. ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి..వారాహి రంగేమిటి?టైర్లు ఎలా ఉన్నాయి? ఎత్తు ఎంత? అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారం రాని కులాలకు…

Read More

అన్నదాత బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది: నాదెండ్ల మనోహర్

దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్.  వైసీపీ అధికారంలోకి వచ్చాకా.. మూడున్నరేళ్లలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాల దీనస్థితిని చూసైనా ప్రభుత్వ పెద్దల మనసు కరగడం లేదని.. వారిలో మానవత్వం లేదని మనోహర్ మండి పడ్డారు. కాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి…

Read More

శంకుస్థాపనల పేరిట వైసీపీ ప్రజలను మోసం చేస్తోంది: నాదెండ్ల

వైసీపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయాల వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర బడ్జెట్ 2.30 లక్షల కోట్లు దాటిందని..డబ్బులు ఎటుపోతుందని ఆయన ప్రశ్నించారు. శంకు స్థాపనల పేరిట ప్రజల్ని మోసం చేస్తూ..కాలం వెళ్లదీస్తున్న జగన్ ప్రభుత్వం.. అభివృద్థి పనులు చేయకుండా ఎన్ని రోజులు కాలక్షేపం చేస్తుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. విశాఖ రాజధాని చేస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయని వైసీపీ ప్రభుత్వం…..

Read More
Optimized by Optimole