‘మిరాయ్’ ట్రైలర్: ఇదే చరిత్ర… ఇదే భవిష్యత్తు
Mirai: ‘హనుమాన్’ ఊహించని విజయాన్ని సాధించిన తర్వాత తేజా సజ్జా తదుపరి సినిమా ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తేజా మరో విజువల్ ఎక్స్పీరియెన్స్గా ‘మిరాయ్’ను ఎంచుకున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. దాదాపు రూ.60 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్లో అనేక ఆసక్తికర…