కవి ఎప్పుడూ రెండు జీవితాలను జీవిస్తుంటాడు.
ఒకటి బాహ్యప్రపంచంలో,
రెండోది అంతరంగంలో...
కవి కళ్ళలోకి సూటిగా చూడు.
అంతులేని అగాధాలు కనిపిస్తాయి.
కాస్త సుదీర్ఘంగా చూశావనుకో,
నువ్వందులో మునిగిపోవడం ఖాయం.
చాలామంది కవుల కళ్ళలోకి అలా చూడరనుకో,
కనీసం, కవి రాసిన కవిత్వాన్ని
చేతుల్లోకి తీసుకో,...
నేను పుట్టిపెరిగిన మట్టి భాషను
ఒకవేళ నేను మరచిపోతే,
నా జనాలు పాడుకునే పాటలను
ఒకవేళ నేను మరచిపోతే,
నాకు కళ్లూ చెవులూ ఉండి ఏం లాభం?
నాకు నోరుండి ఏం ప్రయోజనం?
నా మట్టి పరిమళాన్ని
ఒకవేళ నేను మరచిపోతే,
నా మట్టి...
గురుపూజోత్సవం సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక జూమ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సూర్యాపేటకు చెందిన కవయిత్రి నల్లాన్ చక్రవర్తుల రోజాదేవి..గురు పరబ్రహ్మ స్వరూపం శీర్షిక తో స్వీయ రచన చేశారు....