అనారోగ్యంతో సీనియర్ నిర్మాత కన్నుమూత!
తెలుగు సినీ చరిత్రలో అనేక గొప్ప చిత్రాలను నిర్మించిన నిర్మాత దొరస్వామిరాజు అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. తెలుగులో నిర్మాతగా 500పైగా చిత్రాలను.. డిస్ట్రిబ్యూటర్గా సీడెడ్ ఏరియాల్లో అనేక చిత్రాలను విడుదల చేశారు. కిరాయి దాదా, సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, అన్నమయ్య, సింహాద్రి, భలే పెళ్ళాం, వెంగమాంబ వంటి చిత్రాలు ఆయన నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్నవే. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్గా తెలుగు ఇండస్ట్రీలో ఆయానకంటూ ఓ ఇమేజ్…