ప్రభాస్ ‘సలార్ ‘లో పృధ్వీ రాజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘కేజీఎఫ్’​ ఫేం ప్రశాంత్​నీల్​ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్​’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డార్లింగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. మలయాళ స్టార్​ పృథ్వీరాజ్​ సుకుమారన్​ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్​ విన్న వెంటనే తన పాత్ర నచ్చడంతో ఆయన వెంటనే ఒప్పేసుకున్నారని ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రభాస్ చెప్పుకొచ్చారు. కాగా ఇందులో జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ నటించిన…

Read More
Optimized by Optimole