గవర్నర్ ఎట్ హోం వేడుకకు కేసీఆర్ దూరం.. వస్తానని రాలేదన్న గవర్నర్!
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై తేనీటి విందుకు సీఎం కేసీఆర్ హాజరుకాకపోవడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎట్ హోమ్ కార్యక్రమానికి రావాలని చీఫ్ జస్టిస్ , సీఎం కేసీఆర్ కు పర్సనల్ గా లెటర్ రాసినట్లు.. మొదట వేడుకకు సీఎం కేసీఆర్ వస్తారని సీఎంవో నుంచి సమాచారం వచ్చిందని.. అరగంట వేచిచూసి ప్రోగ్రాం ప్రారంభిచినట్లు గవర్నర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఎట్ హోం కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…