మీ ఫోన్ లో 5జీ రావడం లేదా.. ఈ జాబితాలో మీ ఫోన్ ఉందా..!
Sambashiva Rao : ================ Airtel 5G: ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్టెల్ దేశంలో మొదటిసారి 5జీ నెట్ వర్క్ ను ఇటీవలె అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ తమ 5జీ సర్వీసును హైదరాబాద్ సహా ఎంపిక చేసిన 8 నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే 5జీ టెక్నాలజీ కొన్ని రకాల బ్రాండ్ ఫోన్స్ లో పనిచేయడం లేదని యూజర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో 5జీ సేవలు పనిచేసే కంపెనీ ఫోన్ల జాబితా వెలుగులోకి…