టెన్నిస్ కు ఫెదరర్ రిటైర్మెంట్..షాక్ లో అభిమానులు..!!
Rogerfederer: టెన్నిస్ స్టార్ ఆటగాడు రోజర్ ఫెదరర్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.వచ్చేవారం జరగనున్న లావర్ కప్ చివరి ఏటీపీ టోర్నీ అంటూ ట్విట్టర్లో వెల్లడించాడు.రోజర్ నిర్ణయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న టెన్నిస్ దిగ్గజం.. 2021 వింబుల్డన్ తర్వాత ఏటోర్నీలోనూ పాల్గొనలేదు.310 వారాల పాటు టెన్సిస్ లో నెంబర వన్ ఆటగాడిగా కొనసాగి చరిత్ర సృష్టించిన రోజర్.. 24 ఏళ్ల కెరీర్ లో దాదాపు 1500 మ్యాచ్ లకు…