బాలుడి మ్యాజిక్ వీడియోకి శిఖర్ ధావన్ ఫిదా.. వైరల్!

ఓ స్కూల్ బాలుడు చిన్న చిన్న రాళ్లతో మ్యాజిక్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి వీడియోని సాహిల్ ఆజం అనే వ్యక్తి ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో.. 128 మిలియన్ల మంది వీక్షించారు. అయితే సాహిల్ ఆవీడియోకు ఎలాంటి క్యాప్షన్ జోడించకపోవడం గమన్హారం. ఇక బాలుడు రెండు చిన్న రాళ్లనూ .. ఒక చేతి నుంచి మరో చేతికి మారుస్తూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటే .. అతని స్నేహితులు మంత్రముగ్ధులై తథేకంగా చూస్తున్నట్లు…

Read More
Optimized by Optimole